ASR: డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ ప్రభుత్వం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గదిలో సందర్శించి ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవటంతో నాణ్యత లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.