NLR: ఉదయగిరి పట్టణంలోని సంతాన లక్ష్మి ఆలయంలో వచ్చేనెల 3 తేదీ నుంచి దసరా మహోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు బుధవారం తెలిపారు. 3న అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా, 4న గాయత్రీ దేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న వరాహి దేవి, 7న లలితా త్రిపుర సుందరి దేవి, 8న మహాలక్ష్మి దేవి, 9న మహా సరస్వతి దేవి, 10న దుర్గాదేవి, 11న మహాకాళి దేవి, 12న రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారన్నారు.
Tags :