BPT: అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన దుండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుని, దళిత ఉద్యోగిపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని వెంటనే భర్త రఫ్ చేయాలని కోరుతూ… దళిత బహుజన ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బాపట్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఇరువురి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు.