SKLM: ఆమదాలవలస మాజీ MLA బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్థంతి వేడుకలను నిర్వహించారు. గురువారం ఆమదాలవలస మున్సిపాలిటీలో రైల్వే గేట్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. భారతరత్న, హరిత విప్లవం, బ్యాంకులు జాతీయం,పేదరిక నిర్మూలనకై ఆమె చేసిన కృషిని కొనియాడారు.