కోనసీమ: రావులపాలెం బస్టాండ్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం CRC క్లబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను వారు ప్రారంభించారు.