VZM: భవాని నగర్ గ్రామంలో శుక్రవారం భవాని శ్రీ గౌరీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా శాసన మండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, శృంగవరపుకోట మండల విద్యాశాఖ అధికారి-1 బి. నర్సింగరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఇప్పటివరకు అయిన పాఠ్య అంశాలపై ప్రాజెక్ట్స్ తయారుచేసి ప్రదర్శించారు.