GNTR: ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు, 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల వేంకట రామలింగేశ్వరశాస్త్రి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 60 సంవత్సరాలు దాటినవారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవచ్చన్నారు.