NLR: బుధవారం వింజమూరుకు ఎంపీ వేమిరెడ్డి వస్తున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 కు సాతానువారిపాలెం, GBKR ST కాలనీలలో VPR ఫౌండేషన్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించి అనంతరం బుక్కాపురంలో ‘ఇది మంచి ప్రభుత్వ’ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.