యాషెస్ 2వ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధికంగా 415* వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్గా పాక్ దిగ్గజం వసీం అక్రమ్(414) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ని ఔట్ చేసి స్టార్క్ ఈ ఘనత సాధించగా.. లంక దిగ్గజం చమిందా వాస్(355) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.