ప్రకాశం: ఈనెల 6వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గర్నేపూడి ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం వర్ధంతికి సంబంధించిన కరపత్రాలను ఆర్టీవో రవికుమార్, ఏఎస్ఐ రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని, అన్ని సంఘాల వారు పాల్గొన్నారు.