PKSM: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో టీడీపీ కూటమి 100 రోజుల పాలన విజయంపై జరుగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. ముఖ్య అతిథిగా గిద్దలూరు MLA అశోక్ రెడ్డి పాల్గొంటారాని MLA కార్యాలయ ప్రతినిధులు తెలియజేశారు.