GNTR: స్వర్ణాంధ్ర @ 2047 ప్రజల దార్శనిక పత్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. దార్శనిక పత్రాల పంపిణీకి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆలోచనలను ప్రభుత్వానికి చేరవేయొచ్చని చెప్పారు.