VSP: ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటీవీలో పని చేస్తూ జనం సమస్యల పరిష్కారానికి కృషిచేసిన నిబద్ధతగల జర్నలిస్టుని కోల్పోయామన్నారు.