• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Baby Movie: బేబీ ట్రైలర్ పై ట్రోల్స్.. ఆనంద్ దేవర కొండ కౌంటర్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే, ఆనంద్ దేవరకొండ  హీరోగా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.

July 8, 2023 / 04:42 PM IST

Mega Family: ఆగస్ట్ మొత్తం మెగా హీరోలదే..!

మెగా ఫ్యామిలీలో ఎంత మంది హీరోలు ఉన్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అంత మంది హీరోలు వచ్చినా, ఎవరికి వారు తమ సినిమాలతో ఆకట్టుకుంటూ స్పెషల్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ మెగా హీరోలంతా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. గతంలోనూ ఈ మెగా హీరోలు ఒకేసారి తలపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యుద్ధానికి దిగడం విశేషం.

July 8, 2023 / 04:31 PM IST

Yatra 2 : యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్..వైఎస్ఆర్ అభిమానుల్లో సందడి

వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.

July 8, 2023 / 04:13 PM IST

Nayantara-vignes: నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులపై మరో కేసు!

స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లపై మరో కేసు నమోదైంది. విఘ్నేశ్ శివన్ కుటుంబీకులు ఆ దంపతులపై కేసు పెట్టారు. దీంతో మరోసారి నయన్ విఘ్నేశ్ దంపతులు వార్తల్లో నిలిచారు.

July 8, 2023 / 03:36 PM IST

Salaar: ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న వివేక్ అగ్ని హోత్రి

ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొందరిని బాగా ఆకట్టుకోగా, కొందరు ఈ మూవీపై విమర్శలు కురిపించారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రభాస్ ని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

July 7, 2023 / 09:51 PM IST

Baby Trailer : స్వచ్ఛంగా ప్రేమించే అబ్బాయిల కథే ‘బేబీ’..ట్రైలర్ రిలీజ్

బేబీ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ట్రైలర్‌లో చూపించారు. జులై 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

July 7, 2023 / 09:05 PM IST

Aadikeshava: విడుదలకు సిద్ధమౌతున్న ఆదికేశవ..!

మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ మూవీతో హిట్ కొట్టిన ఆయన, ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.

July 7, 2023 / 07:59 PM IST

Samantha: ఇక సమంత పనైపోయింది.. నెక్స్ట్ అదే?

సమంత గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరమవుతోందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ క్రమంలోనే తాజాగా సమంత లేటెస్ట్ సినిమాలు పనైపోయినట్టు తెలుస్తోంది.

July 7, 2023 / 07:26 PM IST

Salaar: ‘సలార్‌’కు భయపడుతున్నారా!?

పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్ 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అప్ కమింగ్ మూవీ 'సలార్' కూడా రెండు భాగాలు కావడంతో.. బడ్జెట్ డబుల్ అయినట్టు తెలుస్తోంది. అయినా కూడా సలార్ విసయంలో రిస్క్ అని భావిస్తున్నారట బయ్యర్లు.

July 7, 2023 / 07:18 PM IST

Pawan Kalyan: పవన్ భార్యపై ఆ పోస్టులు..వారికి లీగల్ నోటీసులు పంపిన జనసేన!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి అసభ్యకరంగా ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ హెచ్చరించింది. అసభ్య పోస్టులు పెట్టిన వారి వివరాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.

July 7, 2023 / 05:45 PM IST

Megastar Chiranjeevi: ‘భోళా శంకర్’ పనైపోయింది.. వెకేషన్‌కు చెక్కేసిన మెగాస్టార్!

పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత 'భోళా శంకర్' మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ సినిమాకు సంబంధంచిన మెగాస్టార్ పనులు అయిపోవడంతో.. వెకేషన్‌కు చెక్కేశారు.

July 7, 2023 / 04:22 PM IST

OTT Movies: ఈ వారం ఓటిటి దండయాత్ర మామూలుగా లేదుగా!

జూన్‌లో ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక పోయిన వారం వచ్చిన సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. అలాగే ఓటిటిలోను సినిమాల సందడి గట్టిగానే ఉంది. ఈ వారం థియేర్లతో పాటు.. ఓటిటిలో వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఓ సారి చూస్తే..

July 7, 2023 / 04:02 PM IST

Sanakhan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ సనాఖాన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

July 7, 2023 / 03:18 PM IST

Sitara: సితార ఫస్ట్ యాడ్ కి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార దూసుకుపోతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పాపులరిటీ పెంచుకోవడం, తండ్రి తో కలిసి ఈవెంట్స్ కి హాజరు కావడం లాంటవి చేస్తూ ఆకట్టుకుంటోంది. తండ్రికి తగిన కూతురిగా పాపులారిటీ సంపాదించుకుంటోంది.

July 6, 2023 / 02:39 PM IST

Manchu Lakshmi: నేను హాలీవుడ్ వెళ్లిపోతా.. నాకు, నిహారికకు ఏం తక్కువ?

మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. ఆమె మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే, ఆమెకు ఇప్పటి వరకు మంచి అవకాశాలు ఏవీ రాలేదనే చెప్పాలి. కాకపోతే ఆమె ఎంచుకున్న సినిమాలు మాత్రం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమె నిజాయితీగా ఏదైనా సినిమా ఎంచుకున్నా, లేదా బయట ఎక్కడైనా మాట్లాడినా ఆమెను ట్రోల్ చేసేవారే ఎక్కువ. ఆమె మాట్లాడే పద్దతిని చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె ఈ విషయంపై...

July 6, 2023 / 02:35 PM IST