లైగర్ బ్యూటీ అనన్య పాండే గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను వారు ఏ రోజూ కన్ఫామ్ చేయలేదు. అయితే, తాజాగా ఆమె మరో హీరోతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా వారి ఫోటోలు కూడా బయటకు రావడం విశేషం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా చిత్రం 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. ప్రముఖ నిర్మాత ఎస్కే ఎన్ ఈ సినిమా(Baby Movie)ను నిర్మించగా, సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. తాజాగా బేబి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ మూవీ జులై 14న థియేటర్లలో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక.. ఇంకో పెళ్లి చేసుకోకుండా.. ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలను తన దగ్గరే ఉంచుకొని చూసుకుంటోంది. ఇక రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే.. అప్పుడప్పుడు అకిరా నందన్ గురించి పోస్ట్‌లు పెట్టే రష్మిక.. ఇంకొన్ని సోషల్ యాక్టివిటీస్‌కు సంబందించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుం...
ముప్పై తొమ్మిది ఏళ్లు వచ్చినా సదా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తాను ఎందుకు వివాహం చేసుకోలేదో చెప్పింది.
సన్నగా అవ్వండి అని హేళన చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాని నటి కావ్య కల్యాణ్ రామ్ అన్నారు
భర్తకు దూరంగా ఉంటున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. నేను నాతో ఆనందంగా జీవిస్తున్నాని ప్రముఖ నటి హేమమాలిని అన్నారు
బిగ్ బాస్ బ్యూటీ నెహా చౌదరి తన భర్తను ద్వేషిస్తున్నట్లు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన భర్త పెద్దగా గురక పెడుతాడని, ఐస్ క్రీమ్, చాక్లెట్లు తనకు ఇవ్వకుండా తినేస్తాడని ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తమ వారసులను కూడా హీరోలుగా చేస్తూ ఉంటారు. వారు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది తమ పిల్లలను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ దోవలోనే నటుడు బ్రహ్మాజీ తన కుమారుడిని హీరోగా పరిచయం చేశారు.
హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయిన ‘డబల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్నారు. తాజాగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేశారు. ఛార్మి (Charmy) క్లాప్ బోర్డ్ కొట్టగా.. హీరో రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది...
ప్రముఖ స్టార్ యాంకర్ శివానీ సేన్ మృతిచెందారు. గత కొంత కాలంగా ఆమె మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 36 ఏళ్లకే ఆమె మృతిచెందడంతో విషాదం నెలకొంది.
భోళాశంకర్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. జులై 11న పూర్తి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం మావీరన్(Maaveeran). తెలుగులో ఈ మూవీ మహావీరుడు(Mahaaveerudu) పేరుతో విడుదల కానుంది. మహావీరుడు మూవీకి మడొన్నే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. జులై 14వ తేదిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మహావీరుడు మూవీ విడుదల కానుంది.
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య గర్భవతి అని, ఇప్పుడు తనకు నాలుగో నెల అని వీడియోతో వెల్లడించాడు.
ఓ సినిమా పూర్తవ్వాలి అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఇంకా చాలా మంది అవసరం ఉంటుంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. ముందు టెక్నీషియన్స్ ని ఒకే చేయాలి. అసలు టెక్నీషియన్స్ అనే వారు ఒకే అయినట్లే. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఊర్వశి రౌతలతో హీరోలిద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు.