ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వ్యక్తిని నమ్మి భోజ్‌పూరి నటి అత్యాచారానికి గురైంది. అలస్యంగా వెలుగులో వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏదైనా సరే.. అవకాశం ఓ సారి పోతే మళ్లీ రావడం చాలా కష్టం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్‌లు పోతే.. మళ్లీ వస్తాయనే గ్యారెంటీ లేదు. తర్వాత తెగ ఫీల్ అవుతుంటారు. పాపం రష్మిక కూడా ఇప్పుడు అలాగే ఫీల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీలో విడాకుల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపికే.దీంతో నిహారిక రెండో పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీని పై కూడా వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశాడు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటపెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది.
తెలంగాణ సర్కారు పై నటి డింపుల్ హయాతి ఫైర్ అయ్యారు
Sitara who showed great heart..Distribution of bicycles to poor students
మోడల్‌గా, నటీగా అలరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆయిషా శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మతులు పోగొడుతోంది.
హీరోయిన్ ప్రణీత ఆమె భర్త నితిన్ రాజుకు పాద పూజ చేశారు
యాంకర్ రష్మీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రష్మి చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ సమయంలో ఆమెను ఎవరూ గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ కి యాంకర్ గా మారిందో, ఆమె క్రేజ్ మారిపోయింది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి ఆమె కంటిన్యూస్ గా టీవీ షోలో చేస్తూనే ఉంది.
సెలబ్రిటీల జీవితాల్లో తరచుగా వినిపించే మాట విడాకులు. కొంతమంది లైఫ్‌ను తమ భాగస్వామితో కలిసి లీడ్ చేస్తుంటే.. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఈ మధ్య టాలీవుడ్‌లో విడాకుల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఫేమస్ యాంకర్, నటి కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అందుకు ఫ్రూఫ్ కూడా చూపిస్తున్నారు.
సినిమా పరిశ్రమలో డ్యాన్సర్లుగా రాణించాలంటే యూనియన్ మెంబర్ గా కచ్చితంగా ఉండాలి. రాకేష్ మాస్టర్ కుమారుడుకి ఇచ్చిన భరోసా గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్యమాస్టర్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో ఒకరైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ బ్యూటీ సిసిమాలతో ఎంతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. తన ఫ్యాన్స్ కి సంతోషపరచడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
జవాన్ సినిమాకి సంబంధించిన నయనతార యాక్షన్ లుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.
ఎట్టకేలకు ఇలియానా తనకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో చూపించింది. చాలా రోజుల నుంచి ఇలియానా బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటికి ఇలియానా తన లవర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ నిత్యామీనన్ అమ్మమ్మ తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిత్యామీనన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది.