ఎంఎం కీరవాణి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఈ పేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సొంతం చేసుకొని ఆయన తన కీర్తిని, మన టాలీవుడ్ కీర్తిని ప్రపంచ నలుమూలలకు చేరవేశారు. కుటుంబమంతా సినిమాల్లోనే ఉన్న ఈ సంగీత దర్శకుడు తన తొలి రోజుల్లో మంచి బ్రేక్ కోసం చాలా కష్టపడ్డాడు. తరువాత అతను ప్రేమ కథలు, వాణిజ్య చిత్రాలు, భక్తి చిత్రాలకు సంగీతాన్ని ...
కృతి శెట్టి 2021లో ఉప్పెనతో కలల అరంగేట్రం చేసింది. ఆమె బ్లాక్‌బస్టర్ విజయంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆమె తదుపరి చిత్రాలైన శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు కూడా సూపర్‌హిట్‌గా మారాయి, పరిశ్రమ సర్కిల్‌లలో ఆమెను గోల్డెన్ లెగ్‌గా మార్చాయి. వరుస సినిమాలు వరసగా వస్తుండగా అందులోని తారలను పరిగణనలోకి తీసుకుని సంతకం చేసింది.
తేజస్వీ అంటేనే హాట్ కేక్ అని చెప్పొచ్చు. అమ్మడు చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతునే ఉంటుంది. ఇక సినిమాల్లో అయితే చెప్పేదేలే అన్నట్టుగా బోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాంటీ ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు రాజుగా, రాముడుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ రాక్షసుడుగా ఊచకోతకు రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత విష్ణువుగా కనిపింబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కటౌట్ ఒక్కటే.. కానీ కంటెంట్ వేరే లెవల్ మావా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
ఆ మధ్య మెగా పవర్ స్టార్ చరణ్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు దాని పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా వెబ్ సిరీస్ ప్రోమోతో షాక్ ఇచ్చాడు చరణ్. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్‌తో పాటు చరణ్ కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్(Tiger Shroff), దిశా పటానీ ఈవెంట్ కి జంటగా హాజరైన కలిసి మాట్లాడుకుంటూ ఫోటోగ్రాఫర్ల కంట పడ్డారు.
రెడ్ కలర్ శారీలో చూపు తిప్పుకోనివ్వని ఫోజులతో ఆకట్టుకుంది దిశా పటానీ
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి గతేడాది అన్వై అనే జన్మించాడు. దిల్ రాజు నివాసంలో ఆయన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలకు సినీతారలందరినీ ఆయన ఆహ్వానించారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటుగా రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
25 వసంతాలు పూర్తి చేసుకున్న తొలిప్రేమ సినిమాపై దర్శకుడు కరుణాకరన్ స్పందించారు. ఈ సినిమా గురించి తనతో బిగ్ బీ చెప్పిన మాటను గుర్తుచేసుకున్నారు.
బాలీవుడ్ నటి రుక్సర్ రెహమాన్, దర్శకనిర్మాత ఫరూఖ్ కబీర్ (Farooq Kabir) దంపతులు విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా మాయా పేటిక. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాయాపేటిక మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ నిర్మిస్తున్నారు. జూన్ 30న మాయాపేటిక మూవీ విడుదల కానుంది.
కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. తను చేసే ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇటీవలె బిచ్చగాడు మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాతో పవర్ స్టార్‌తోనే పోటీ పడబోతుండడం ఆసక్తికరంగా మారింది.
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడం కోసం.. 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలతో వందల కోట్లు రాబట్టగల ఏకైక హీరో ప్రభాస్ అని.. రీసెంట్‌గా వచ్చిన 'ఆదిపురుష్', అంతకు ముందు వచ్చిన 'సాహో' సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పటికే ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో మాత్రం ముగ్గురు డైరెక్టర్స్ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు?