• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Ram Charan : ‘మగధీర’ రీ రిలీజ్‌కు రంగం సిద్ధం!

Ram Charan : ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాల్లో.. ఇండస్ట్రీ హిట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. వాటిలో మగధీర కూడా ఒకటి. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఈ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ సెకండ్ ఫిల్మ్‌ మగధీరతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు.

February 23, 2023 / 01:36 PM IST

NTR , Charan : బెస్ట్ క్రిటిక్ ఛాయిస్ ఎవరు!?

NTR , Charan : ట్రిపుల్ ఆర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే.. చెప్పడం కష్టం. కానీ ఫ్యాన్స్‌తో పాటు పలు మ్యాగజైన్స్.. సమయం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అదరగొట్టాడని, చరణ్ చించేశాడని చెబుతున్నాయి.

February 23, 2023 / 01:23 PM IST

Mahesh Vs Ravi Teja : నిజమేనా..

Mahesh Vs Ravi Teja : సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో.. మాస్ మహారాజా రవితేజ పోటీ పడబోతున్నాడానే న్యూస్.. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ అందుకున్నాడు రవితేజ.

February 23, 2023 / 12:10 PM IST

GMA Show అమెరికాలో రామ్ చరణ్ రచ్చ రచ్చ.. క్రేజ్ మామూలుగా లేదు

షోలో వ్యాఖ్యాతలు అడిగిన ప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చిన మెగా పవర్ స్టార్. రాజమౌళి, ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం పంచుకున్న చరణ్. నాటు నాటు పాటకు చేసిన డ్యాన్స్ పై ప్రత్యేక ఆసక్తి కనబర్చిన టాక్ షో హోస్ట్ లు

February 23, 2023 / 11:29 AM IST

Grand Re-Release : గ్రాండ్‌గా RRR రీ రిలీజ్.. ఎన్ని థియేటర్లలో తెలుసా!?

Grand Re-Release : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. కేరాఫ్ సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది కావొస్తున్నా.. ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తునే ఉంది. జపాన్‌లో ఇంకా థియేటర్లో రన్ అవుతోంది. అక్కడ పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

February 23, 2023 / 11:17 AM IST

Pushpa item song: శివబాలాజీతో ‘ఊ.. అంటావా మావా..’ అంటూ అదరగొట్టిన భార్య మధుమిత

టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.

February 23, 2023 / 11:03 AM IST

Prabhas Fans Warning : అప్పుడు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నారు…

Prabhas Fans Warning : స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పడితే చాలు.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. ఎలా కావాలంటే అలా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ స్టైల్.

February 23, 2023 / 11:21 AM IST

Ram Charan : మాల తీసేసిన చరణ్.. ఓజి లుక్ అదిరిందిగా!

Ram Charan : రీసెంట్‌గా ఆస్కార్‌లో భాగంగా అమెరికా వెళ్లాడు చరణ్. అయితే ఇక్కడ నుంచి స్వామి మాల వేసుకుని వెళ్లారు చరణ్. కానీ న్యూయార్క్‌లోని ఓ ఆలయంలో 21 రోజులు పూర్తి అవడంతో మాల తీసేశారు.

February 23, 2023 / 10:46 AM IST

Ugram Teaser: ఉత్కంఠ రేపుతున్న ఉగ్రం టీజర్

హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

February 22, 2023 / 03:46 PM IST

Pawan Kalyan : రీమేకే కాదు.. ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’ కూడా రంగం సిద్ధం!

Pawan Kalyan : ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవనే లేదు.. కానీ పవర్ స్టార్ మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నాడు. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

February 22, 2023 / 03:19 PM IST

Pan India : 2024 సమ్మర్‌లో పాన్ ఇండియా ఎటాక్!

Pan India : గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాలన్నీ.. ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టాయి బడా హీరోల సినిమాలు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ సమ్మర్‌లో వరుస పెట్టి రిలీజ్ అయ్యాయి.

February 22, 2023 / 03:12 PM IST

Natural Star నాని పిక్ మారింది.. ఎట్లైతే గట్లయే చూసుకుందాం!

Natural Star : న్యాచురల్ స్టార్ నాని.. ఈసారి మాస్ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అసలు దసరా సినిమాలో నాని మేకోవర్ చూసినప్పుడే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది.

February 22, 2023 / 01:06 PM IST

Ram Charan : అరుదైన రికార్డులు క్రియేట్ చేస్తున్న చరణ్!

Ram Charan : ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కార్యక్రమం మార్చి 12 న గ్రాండ్‌గా జరగనుంది. కానీ 20 రోజుల ముందే అమెరికాకి వెళ్లిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్.

February 22, 2023 / 12:25 PM IST

Pawan Kalyan : అఫీషియల్.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టార్ట్!

Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ హిట్ మూవీ 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్.. మొదలు పెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతునే ఉంది. అదిగో, ఇదిగో అని పలు డేట్స్ వినిపించాయి.

February 22, 2023 / 11:14 AM IST

Chiru-Vinayak : మరోసారి ‘చిరు-వినాయక్’ కాంబినేషన్!?

Chiru-Vinayak : రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలతో అలరించారు.

February 22, 2023 / 10:39 AM IST