వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వూల్ఫ్. ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ విడుదల అయింది.
సూపర్ హిట్ చిత్రాలతో పాటు అలరించే వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు, 50 రోజులకు ఓటీటీల్లో దర్శనమిస్తూ ఉంటాయి.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల దర్శనం వెనక బ్రో మూవీ ప్రమోషన్ ఉందా లేక ప్రాణ భయంతో అలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారా? అనే ప్రశ్న నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు కారణంగా ఈ మధ్య ఆ మెగా హీరో చేసిన కామెంట్సే కారణం.