చిన్నారి క్లీంకార కొణిదెల కోసం ఓ స్పెషల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది సలార్ మూవీ. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు భారీ రెస్పాన్స్ రాగా.. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవున్నట్టు తెలుస్తోంది.
హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల.. దాదాపు ఆరు నెలల నుంచి ఏడాది కాలం పాట్ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోంది సమంత. ఇప్పటికే సామ్ కమిట్ అయిన సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో సమంతను ఓ ఆట ఆడుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. పాత ట్వీట్‌ను బయటికి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన రోషన్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే మెగాస్టార్ అంటే.. మన మెగాస్టార్ చిరంజీవి కాదు.. మళయాళ మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ డీటెల్స్ ఓసారి చూస్తే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. అయినా కూడా రౌడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటాడు.. ఫ్యాన్స్‌కు సర్ప్పైజ్‌లు ఇస్తుంటాడు.. ఏదో ఓ రకంగా లైమ్ లైట్లో ఉండడం రౌడీ స్టైల్. ఇక రష్మికతో రౌడీ ఎఫైర్ గాసిప్స్ వస్తునే ఉన్నాయి. కానీ ప్రస్తుతం సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఖుషి సినిమాలోని కొత్త సాంగ్ రిలీజ్ సందర్భంగా.. వైవాహిక జీ...
లైగర్ బ్యూటీ అనన్య పాండే గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను వారు ఏ రోజూ కన్ఫామ్ చేయలేదు. అయితే, తాజాగా ఆమె మరో హీరోతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా వారి ఫోటోలు కూడా బయటకు రావడం విశేషం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా చిత్రం 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. ప్రముఖ నిర్మాత ఎస్కే ఎన్ ఈ సినిమా(Baby Movie)ను నిర్మించగా, సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. తాజాగా బేబి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ మూవీ జులై 14న థియేటర్లలో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక.. ఇంకో పెళ్లి చేసుకోకుండా.. ప్రస్తుతం పవన్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలను తన దగ్గరే ఉంచుకొని చూసుకుంటోంది. ఇక రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే.. అప్పుడప్పుడు అకిరా నందన్ గురించి పోస్ట్‌లు పెట్టే రష్మిక.. ఇంకొన్ని సోషల్ యాక్టివిటీస్‌కు సంబందించిన ఫోటోలు కూడా షేర్ చేస్తుం...
బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రాజెక్ట్ కు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కానీ RC16 గా పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ రెగ్యులర్ షూట్ డిసెంబర్ 2023 నుండి లేదా 2024 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బండ్ల గణేష్ ఆస్పత్రిలో చేరిన వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బండ్లన్నకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేష్ సెలైన్ పెట్టుకుని కనిపించిన ఫోటో వైరల్ అవ్వడమే కాకుండా బండ్లన్న చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మీడియా పై మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.
తెలంగాణ మినిస్టర్ మల్లారెడ్డిని ఇమిటేట్ చేశాడు హీరో నవీన్ పొలిశెట్టి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ నుంచి మరో సాంగ్ వచ్చేసింది
సినిమా ఇండస్ట్రీలో హీరోలంతా తమ వారసులను కూడా హీరోలుగా చేస్తూ ఉంటారు. వారు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది తమ పిల్లలను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ దోవలోనే నటుడు బ్రహ్మాజీ తన కుమారుడిని హీరోగా పరిచయం చేశారు.
హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అయిన ‘డబల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్నారు. తాజాగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేశారు. ఛార్మి (Charmy) క్లాప్ బోర్డ్ కొట్టగా.. హీరో రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది...