ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది
శెట్టి మిస్టర్ మేకర్స్ లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ (Lady luck Video song)ను విడుదల చేశారు.
డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటిస్తూ.. ఈ ప్రాజెక్ట్ 8 మార్చి 2024లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది
ఓ నెటిజన్ కరణ్ జోహార్‌కు ఆశ్చర్యకర ప్రశ్నవేశాడు. దీంతో కరణ్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భోళాశంకర్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. జులై 11న పూర్తి సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రం మావీరన్(Maaveeran). తెలుగులో ఈ మూవీ మహావీరుడు(Mahaaveerudu) పేరుతో విడుదల కానుంది. మహావీరుడు మూవీకి మడొన్నే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. జులై 14వ తేదిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మహావీరుడు మూవీ విడుదల కానుంది.
ప్రజల్ని చైతన్య పరిచేందుకు జనసేన పార్టీ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. జాగోరే జాగో అంటే సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది.
సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. సినిమాపై హైప్ పెంచడానికి వెరైటీ ప్రశ్నలు వేసిన సురేష్ కొండేటి ఓ సందర్భంలో.. ‘వైష్ణవి, ముద్దు పెట్టుకుంటా’ అని చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అడిగారు.
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య గర్భవతి అని, ఇప్పుడు తనకు నాలుగో నెల అని వీడియోతో వెల్లడించాడు.
ఓ సినిమా పూర్తవ్వాలి అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఇంకా చాలా మంది అవసరం ఉంటుంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ అవసరం చాలా ఉంటుంది. ముందు టెక్నీషియన్స్ ని ఒకే చేయాలి. అసలు టెక్నీషియన్స్ అనే వారు ఒకే అయినట్లే. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు అదే పనిలో ఉన్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఊర్వశి రౌతలతో హీరోలిద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే, ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన దగ్గర నుంచి వైవిధ్యభరితమైన కథలనే చేస్తూ వస్తున్నాడు. కథలోను .. తన పాత్ర విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బేబి'. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు.
మెగా ఫ్యామిలీలో ఎంత మంది హీరోలు ఉన్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అంత మంది హీరోలు వచ్చినా, ఎవరికి వారు తమ సినిమాలతో ఆకట్టుకుంటూ స్పెషల్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ మెగా హీరోలంతా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. గతంలోనూ ఈ మెగా హీరోలు ఒకేసారి తలపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యుద్ధానికి దిగడం విశేషం.
వైఎస్ జగన్ పాదయాత్ర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం యాత్ర2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యాత్ర2 మూవీ 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది.