• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Salaar Teaser: దుమ్ము లేపిన సలార్ టీజర్..పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్‌

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. అంచనాలకు మించి టీజర్ ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టీజర్‌లో అదిరిపోయే డైలాగ్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

July 6, 2023 / 09:00 AM IST

Samajavaragamana Movie: ‘సామజవరగమన’ మూవీ సక్సెస్ మీట్‌ గ్యాలరీ

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు రెబా మోనిక జాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సక్సెస్ మీట్‌లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.

July 5, 2023 / 09:17 PM IST

Naga Chaitanya: నాగ చైతన్య సినిమాలో గుజరాత్ ఫ్లేవర్..!

అక్కినేని వారసుడు నాగ చైతన్యకి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.

July 5, 2023 / 08:04 PM IST

Ajay Devgn: అజయ్ దేవగన్ న్యూ ప్లానింగ్… దేని కోసం?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఓ ఆఫీసును కొనుగోలు చేశాడట. దాని కోసం ఆయన దాదాపు రూ.45 కోట్లు ఖర్చు పెట్టడం గనార్హం.

July 5, 2023 / 07:55 PM IST

Pawan kalyan: పవన్ మూడో భార్యకు విడాకులు..క్లారిటీ ఇస్తూ జనసేన ట్వీట్

పవన్ తన మూడో భార్య అనా కొణిదెలకు విడాకులు ఇచ్చినట్లు నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. వాటికి చెక్ పెడుతూ జనసేన ట్విట్టర్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది.

July 5, 2023 / 07:37 PM IST

Kriti Sanon: చెల్లితో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్న కృతి సనన్..!

కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీ క్లిక్ కాకపోవడంతో, ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. చాలా కాలం తర్వాత ఇటీవల ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై విమర్శలు వచ్చినా,  కృతి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సీతగా కృతి నటనకు అందరూ మంత్రముగ్ధులైపోయారు. కాగా, ఇప్పుడు ఈ బ్యూటీ తన చెల్లిలితో కలిసి బిజినెస్ మొదలుపెట్టింది.

July 5, 2023 / 05:30 PM IST

Jayam Ravi: జ‌యం ర‌వి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్..గ్రాండ్‌గా ‘జీని’ లాంచ్‌

తమిళ హీరో జయం రవి చేస్తున్న తాజా చిత్రం 'జీని'. తాజాగా ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

July 5, 2023 / 05:04 PM IST

Vidya Balan: గ్లామర్ రోల్స్ పై విద్యా బాలన్ షాకింగ్ కామెంట్స్

విద్యాబాలన్ తన ఇంటెన్స్,  పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి పేరుగాంచింది. ది డర్టీ పిక్చర్, కహానీ , తుమ్హారీ సులు వంటి చిత్రాలలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె కొన్ని సినిమాల్లో గ్లామర్‌తో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే.

July 5, 2023 / 04:33 PM IST

Nikhil Siddharth: క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్

స్పై సినిమా విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇకపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్వాలిటీ విషయం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటే బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

July 5, 2023 / 03:20 PM IST

Bhaag Saale Movie: ‘భాగ్ సాలే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

ఎంఎం.కీరవాణి(MM.Keeravani) తనయుడు శ్రీసింహ కోడూరి(Srisimha Koduri) మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు భాగ్ సాలే(Bhaag Saale teaser) అంటూ రానున్నాడు. ఈ మూవీ ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మూవీలో హీరో ఒక చెఫ్‌గా కనిపించనున్నాడు. మధ్యతరగతి నుంచి వచ్చిన అతను ఓ పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడటమే ఈ మూవీ కథాంశం. నేహ సోలంకి(Neha solanki) హీరోయిన్‌గా చేస్తోంది. కాలభైరవ సంగీత...

July 4, 2023 / 10:14 PM IST

Alluarjun: బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్..  మహేష్ ఫ్యాన్స్ ఫైర్!  

గుంటూరు కారం విషయంలో అసలు ఏం జరుగుతోంది? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సినిమా కంప్లీట్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. గుంటూరు కారం చుట్టూ పెద్ద తతంగమే నడుస్తోంది. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తునే ఉంది. ఇలాంటి సమయంలో మాటల మాంత్రికుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో.. మహేష్‌ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

July 4, 2023 / 08:38 PM IST

Niharika- Chaitanya: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నిహారిక- చైతన్య

నటుడు నాగబాబు కూతురు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోనుంది. మనస్పర్దల వల్ల గత కొన్ని రోజులుగా వీరు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీరిపై బ్రేకప్ రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే విడాకులు కోరుతూ నిహారిక దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయంపై అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

July 4, 2023 / 08:01 PM IST

Samantha: మళ్లీ ప్రేమలో పడిన సమంత..ఆ పోస్టు అతని కోసమేనా?

సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు సమంత మళ్లీ ప్రేమలో పడిందని కామెంట్స్ చేస్తున్నారు.

July 4, 2023 / 06:43 PM IST

Dhanush: గుండులో ధనుష్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్  గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ అల్లుడి గా మాత్రమే కాదు, తన వర్సిటైల్ యాక్టింగ్ తో తెలుగు వారికీ పరిచయం అయ్యారు. ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన  వ‌రుసగా క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నారు. కొన్ని రోజులుగా పీరియాడిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ `కెప్టెన్ మిల్ల‌ర్‌` కోసం కష్టపడ్డారు.

July 4, 2023 / 06:04 PM IST

MM Keeravani: ఏకైక ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్..!

ఎంఎం కీరవాణి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఈ పేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సొంతం చేసుకొని ఆయన తన కీర్తిని, మన టాలీవుడ్ కీర్తిని ప్రపంచ నలుమూలలకు చేరవేశారు. కుటుంబమంతా సినిమాల్లోనే ఉన్న ఈ సంగీత దర్శకుడు తన తొలి రోజుల్లో మంచి బ్రేక్  కోసం చాలా కష్టపడ్డాడు. తరువాత అతను ప్రేమ కథలు, వాణిజ్య చిత్రాలు,  భక్తి చిత్రాలకు సంగీతాన్ని ...

July 4, 2023 / 05:54 PM IST