చాలామంది హీరోయిన్లు ఫేడవుట్ అయిపోయిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ త్రిష విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ఇక హీరోయిన్‌గా ఆమె పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు.
రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా కి ఇప్పటి నుంచే మంచి బజ్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తాజాగా టైటిల్ కన్ఫామ్ చేశారు. ఈ మూవీకి చాలా పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టడం గమనార్హం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారగా, ఈ సినిమా రష్మిక మందన్నను నేషనల్ క్రష్‌గా మార్చింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండో భాగం శరవేగంగా జరుగుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం కాంబినేషన్ కామెడీ చూసి ఎన్నాళ్లయిందో.. అనుకునే వారికి గుడ్ న్యూస్. లాంగ్ గ్యాప్ తర్వాత హాస్య బ్రహ్మను రంగంలోకి దింపుతున్నాడట త్రివిక్రమ్. అది కూడా మహేష్ బాబు సినిమాలో అనేసరికి ఫుల్ ఖుషీ అవుతున్నారు ఆడియెన్స్. మరి ఈసారి బ్రహ్మీతో మాంత్రికుడు ఎలాంటి రోల్ చేయిస్తున్నాడు?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఓ యాడ్‌లో నటించారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన ఒప్పో మొబైల్ యాడ్‌లో ఆయన కనిపించారు.
కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. 2016లో దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజయ్. అప్పటి నుంచి తన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇక ఇప్పుడు 'హత్య' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు.
స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఇప్పటికీ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అసలు మ్యాటర్ మాత్రం బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటుందా? ఒకవేళ ఉంటే.. ఆమె పక్కన కనిపిస్త...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఈ స్టార్ హీరోల సరసన ఆఫర్లు రావడంతో గాల్లో తేలిపోయింది. కానీ ఏం లాభం.. అసలు ఆ సినిమాల పరిస్థితి చూస్తే.. పాపం నిధి అగర్వాల్ అని.. అనిపించకమానదు. దీంతో తన సినీ కెరీర్ గురించి తెగ ఫీల్ అవుతోందట నిధి అగర్వాల్.
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందిరితోను రొమాన్స్ చేసింది చందమామ కాజల్ అగర్వాల్. కొన్నేళ్లు స్టార్ డమ్ అనుభవించిన ఈ ముద్దుగుమ్మ.. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. అయితే తాజాగా కాజల్‌కు తన భర్త పెళ్లికి ముందే ఓ కండీషన్ పెట్టాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ కాజల్‌కి కిచ్లూ పెట్టిన ఆ కండీషన్ ఎంటీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందా? అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడొచ్చినా మొదటి రోజు 500 కోట్ల కొల్లగొడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ప్రాజెక్ట్ కె పై సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే.. హాట్ గ్లామర్ షో చేయాల్సిందే. ఇక ఆఫర్లు ఏ మాత్రం తగ్గినా హాట్ హాట్ వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియా హీట్ ఎక్కిపోవాల్సిందే. ప్రస్తుతం హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అదే చేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది అమ్మడు. అయితే ఎట్టకేలకు రకుల్ ఆ భారీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అమ్మాయిల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరు కరెక్టో.. ఎవరు రాంగో చెప్పడం కష్టమని.. కానీ అమ్మాయిలదే తప్పని చెప్పుకొచ్చారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉంది. ఆ మధ్య జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో నాగ శౌర్య ఇలాంటి కామెంట్స్ చేశాడు.
ఒకప్పటి తమన్నా వేరు.. ఇప్పుడు చూస్తున్న తమన్నా వేరు.. అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు తమన్నాలో ఇంత మార్పు చూడలేదని.. ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్నా.. ఇంత హాట్‌గా చూడలేదని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో వరుస వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో తమన్నా చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది.
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్ కలిసి నటిస్తున్న సినిమా స్పై. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ కు నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు.
బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది కియారా అద్వాణి. మహేష్ తో భరత్ అనే నేను సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా, రామ్ చరణ్ తో రెండో సారి గేమ్ చేంజర్ కోసం జత కడుతోంది.