• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Prabhas: రాజు, రాముడు అయిపోయారు.. నెక్స్ట్ రాక్షసుడు, విష్ణువుగా ప్రభాస్!

ఇప్పటి వరకు రాజుగా, రాముడుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ రాక్షసుడుగా ఊచకోతకు రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత విష్ణువుగా కనిపింబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కటౌట్ ఒక్కటే.. కానీ కంటెంట్ వేరే లెవల్ మావా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

July 4, 2023 / 04:15 PM IST

Ramcharan: బాలీవుడ్ స్టార్స్‌తో చరణ్ వెబ్ సిరీస్.. కానీ?

ఆ మధ్య మెగా పవర్ స్టార్ చరణ్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు దాని పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా వెబ్ సిరీస్ ప్రోమోతో షాక్ ఇచ్చాడు చరణ్. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్‌తో పాటు చరణ్ కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.    

July 4, 2023 / 03:42 PM IST

ileana : బాయ్‌ఫ్రెండ్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఇలియానా !

సోషల్ మీడియాలో స్టోరీస్‌లో బాయ్‌ఫ్రెండ్ ఫొటోను నటి ఇలియానా షేర్ చేసింది

July 2, 2023 / 02:25 PM IST

Shruti Haasan : ప్రియుడుతో మళ్లీ అడ్డంగా దొరికిన శృతి హాసన్

శృతి హాసన్ తన బోయ్​ ఫ్రెండ్​లో ఎయిర్ పోర్ట్‌లో ముద్దులు ఇస్తూ దొరికిపోయింది

July 2, 2023 / 12:10 PM IST

Harikanth: టాలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటుడు హరికాంత్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం ఆయన 'కీడా కోలా' మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.

July 1, 2023 / 02:30 PM IST

Dil Raju: గ్రాండ్‌గా దిల్‌రాజు తనయుడి బర్త్ డే సెలబ్రేషన్స్.. సినీ తారల సందడి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి గతేడాది అన్వై అనే జన్మించాడు. దిల్ రాజు నివాసంలో ఆయన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలకు సినీతారలందరినీ ఆయన ఆహ్వానించారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటుగా రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

July 1, 2023 / 12:52 PM IST

Producer TG Viswa Prasad: ‘బ్రో’ మూవీ నిర్మాత ఇంట విషాదం

బ్రో మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తల్లి మరణించారు. విశ్వప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.

July 1, 2023 / 09:11 AM IST

Movie trailer : గోవిందా భజ గోవిందా మూవీ ట్రైలర్ రిలీజ్

విజయ శ్రీ క్రియేషన్స్ ప‌తాకంపై డాలీ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన‌ గోవిందా భజ గోవిందా మూవీ ట్రైలర్ విడుదల అయింది.

June 30, 2023 / 05:44 PM IST

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చూసి స్క్రీన్ పగలగొట్టిన అమితాబ్

25 వసంతాలు పూర్తి చేసుకున్న తొలిప్రేమ సినిమాపై దర్శకుడు కరుణాకరన్ స్పందించారు. ఈ సినిమా గురించి తనతో బిగ్ బీ చెప్పిన మాటను గుర్తుచేసుకున్నారు.

June 30, 2023 / 12:05 PM IST

Mayapetika : ‘మాయా పేటిక’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా మాయా పేటిక. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాయాపేటిక మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ నిర్మిస్తున్నారు. జూన్ 30న మాయాపేటిక మూవీ విడుదల కానుంది.

June 29, 2023 / 09:04 PM IST

Vijay Antony: పవన్‌ ‘బ్రో’తో బిచ్చగాడు హీరో పోటీనా?

కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. తను చేసే ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇటీవలె బిచ్చగాడు మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాతో పవర్‌ స్టార్‌తోనే పోటీ పడబోతుండడం ఆసక్తికరంగా మారింది.

June 29, 2023 / 08:00 PM IST

Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’.. 30 స్కూళ్ల దత్తత

మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడం కోసం.. 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ.

June 29, 2023 / 07:49 PM IST

Bro Movie Teaser : బ్రో టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 29, 2023 / 07:28 PM IST

Prabhas: ప్రభాస్ కోసం వెయిటింగ్ అంటున్న ముగ్గురు డైరెక్టర్స్?

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిక్స్డ్‌ టాక్ వచ్చిన సినిమాలతో వందల కోట్లు రాబట్టగల ఏకైక హీరో ప్రభాస్ అని.. రీసెంట్‌గా వచ్చిన 'ఆదిపురుష్', అంతకు ముందు వచ్చిన 'సాహో' సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పటికే ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో మాత్రం ముగ్గురు డైరెక్టర్స్ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు?

June 29, 2023 / 06:43 PM IST

Slum Dog Husband Trailer: కుక్కతో బ్రహ్మాజీ కొడుకు పెళ్లి..‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ట్రైలర్ రిలీజ్

సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటిస్తున్న తాజా చిత్రం స్లమ్ డామ్ హస్బెండ్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

June 29, 2023 / 06:29 PM IST