• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

King Of Kotha: ‘కింగ్ ఆఫ్ కోటా’ టీజర్ రిలీజ్

సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోటా. ఈ మూవీ టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

June 28, 2023 / 07:09 PM IST

Pawan Kalyan: జ్వరం ఉన్నా డబ్బింగ్ చెప్పిన పవన్..‘బ్రో’ టీజర్ అప్పుడే

ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన భీమవరంలోని తన పార్టీ ఆఫీసులో బ్రో మూవీ టీజర్‌కు డబ్బింగ్ చెప్పారు.

June 28, 2023 / 04:37 PM IST

Sonam Kapoor: యూకే ప్రధాని నుంచి సోనమ్ కి ఆహ్వానం ఎందుకో తెలుసా?

బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల ఓ అరుదైన ఘనత దక్కింది.బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకుంది. ఏ బాలీవుడ్ నటికి దక్కని గౌరవం ఆమెకు దక్కింది. కాగా, తాజాగా ఆమెకు మరో అరుదైన ఆహ్వానం అందుకుంది.

June 28, 2023 / 04:07 PM IST

Actress Asin: భర్తతో అసిన్ విడాకులు తీసుకుందా..? అందుకే అలా చేసిందా?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా  గుర్తింపు పొందిన వారిలో అసిన్ కూడా ఒకరు. తెలుగులో అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయితో అందరి దృష్టి ఆకర్షించింది. ఇక సూర్య గజినీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతోనూ నటించింది ఆకట్టుకుంది. కెరీర్ బాగున్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమయ్యింది.

June 28, 2023 / 03:58 PM IST

Rajinikanth: రజినీ కాంత్ ని చూసి ఈ విషయం నేర్చుకోవాల్సిందే..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇదొక పేరు కాదు. ఒక బ్రాండ్. ఆయనకు కేవలం దక్షిణాదిన మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కాగా, రజినీకాంత్ వయసు 72ఏళ్లు. అయినా, ఎప్పుడూ కొంచెం కూడా ఎనర్జీ తగ్గినట్లు కూడా కనిపించరు.

June 28, 2023 / 03:50 PM IST

Rangabali: చూడముచ్చటగా కొత్త జంట..‘రంగబలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ

హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. తాజాగా రంగబలి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్చేశారు. ఈ మూవీని జులై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

June 27, 2023 / 09:33 PM IST

Harish Shankar: హరీష్ శంకర్ తో నితిన్ గడ్కరీ భేటీ.. మ్యాటరేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం విజయ్‌ హిట్‌ థెరికి రీమేక్‌ కావడంతోపాటు శ్రీలీల కథానాయికగా నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

June 27, 2023 / 08:03 PM IST

Kiara Advani: అప్పుడే.. కియారా అద్వానీ ప్రెగ్నెంట్?

తెలుగులో మహేష్ బాబుతో ఓ సారి,  రామ్ చరణ్‌తో కలిసి రెండుసార్లు రొమాన్స్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్‌తో కలిసి భరత్ అనే నేను, చరణ్‌ సరసన వినయ విధేయ రామ.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది అమ్మడు. అంతే కాదు.. త్వరలోనే గుడ్ న్యూస్ కూడా చెప్పబోతోందట.

June 27, 2023 / 07:56 PM IST

Pawan kalyan: పవన్ వింటేజ్‌ లుక్‌ అదిరింది ‘బ్రో’.. టీజర్ వచ్చేస్తోంది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి 'బ్రో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో టీజర్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది.  

June 27, 2023 / 07:49 PM IST

Tamannah: బోళా శంకర్ షూటింగ్ పూర్తి చేసుకున్న తమన్నా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు.  ఆమె  దాదాపు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలకు పైగానే టాలీవుడ్ లో రాణించింది. ప్రస్తుతం ఆమె మెగా స్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కాగా, ఈ మూవీ షూటింగ్ తమన్నా పూర్తి చేసుకుంది.

June 27, 2023 / 07:40 PM IST

Samantha: సమంతను పట్టించుకునే వారే లేరా?

స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్‌ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన సామ్.. ప్రస్తుతం రూట్ మార్చేసింది. అయినా అమ్మడిని పట్టించుకునే వారే లేరు. అందుకు నిదర్శనమే.. తాజగా జరిగిన ఓ ఇన్సిడెంట్ అని అంటున్నారు. ఇంతకీ సమంత పరిస్థితేంటి?

June 27, 2023 / 07:32 PM IST

Rangabali: నాగశౌర్య ‘రంగబలి’ ట్రైలర్ రిలీజ్

నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జులై 7వ తేదిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

June 27, 2023 / 07:06 PM IST

OG Movie: ఓజీ సెట్‌లో ఇమ్రాన్ హష్మీ..50 శాతం షూటింగ్ కంప్లీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ 50 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ సెట్ లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ సందడి చేశారు. ఈ విషయాన్ని ఓజీ టీమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

June 27, 2023 / 06:07 PM IST

Adipurush Movie: 500 కోట్ల దిశగా ‘ఆదిపురుష్‌’..!

ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో జూన్ 16 రిలీజ్ అయింది ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాకు.. డే వన్ నుంచి  మిక్స్‌డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్‌తో భారీ వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

June 27, 2023 / 05:49 PM IST

Anasuya: పుష్పరాజ్ కోసం అనసూయ రెడీ!

పుష్ప ఎక్కడ? అంటూ.. మూడు నిమిషాల వీడియోతో అంచనాలన్నీ తారుమారు చేశాడు సుకుమార్. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించింది. దాంతో పుష్ప2 పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో పుష్పరాజ్‌తో సై అంటోంది అనసూయ అలియాస్ దాక్షాయని.

June 27, 2023 / 05:32 PM IST