• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Dhanush : ధనుష్‌, ఐశ్వర్య జంటకు విడాకుల విషయంలో కోర్టు నోటీసులు

సూపర్‌ స్టార్ రాజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్‌ హీరో ధనుష్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల విషయంలో వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

April 16, 2024 / 12:17 PM IST

Salman Khan : సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు.. వారి పనే

ప్రముఖ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపై పోలీసులు ఏమంటున్నారంటే..?

April 15, 2024 / 12:35 PM IST

Mrunal thakur : నేను పనికి రానన్న వాళ్లకి థ్యాంక్స్‌ చెప్పాలి : మృణాల్‌ ఠాకూర్‌

తాను కెరియర్‌ని ప్రారంభించిన తొలి నాళ్లలో తనను తిరస్కరించిన వాళ్లకు తప్పకుండా థ్యాంక్స్‌ చెప్పాలని హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా అన్నారంటే..?

April 13, 2024 / 11:32 AM IST

Priyamani : అవకాశం వస్తే ఆ హీరో కోసం అన్ని ప్రాజెక్టూలూ వదిలేస్తా: ప్రియమణి

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రియమణి. ఓ హీరోతో పని చేసే అవకాశం వస్తే తన కోసం అన్ని ప్రాజెక్టులూ వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు. ఇంతకీ ఆమె అంతగా అభిమానించే హీరో ఎవరంటే..?

April 12, 2024 / 11:18 AM IST

Samantha : చైతూని ఎందుకు మోసం చేశావన్న నెటిజ‌న్‌.. స‌మంత స్ట్రాంగ్ రిప్లై

నాగ చైతన్య, సమంత జంటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిద్దరూ విడిపోయినప్పుడు అంతా చాలా బాధ పడ్డారు కూడా. అయితే తాజాగా ఓ అభిమాని ఈ విషయమై సమంతను ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడికి స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమందంటే?

April 11, 2024 / 12:02 PM IST

Family Star : ఉగాది రోజు భారీగా పెరిగిన ఫ్యామిలీ స్టార్ వసూళ్లు

ఉగాది పండుగ సెలవు దినం కావడంతో ఐదో రోజు ఫ్యామిలీ స్టార్‌ కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఏ రోజు ఎంత వసూలు అయిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

April 10, 2024 / 01:45 PM IST

Goud Saab : హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్ర‌భాస్ క‌జిన్

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ ఫ్యామిలీ నుంచి మరో అబ్బాయి హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.

April 10, 2024 / 11:53 AM IST

Maa : ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏకగ్రీవం

తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. ఈ సారి ఆయన ఏకగ్రీవం కావడం విశేషం. అందుకు గల కారణాలు ఏమిటంటే...

April 8, 2024 / 05:25 PM IST

Allu Arjun : బర్త్​డే బాయ్​ బన్నీ ఇంటి దగ్గర ఫ్యాన్స్ హంగామా

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు ఇవాళ(4.8.2024). దీంతో అల్లు అర్జున్‌ ఇంటి ముందు భారీగా అభిమానులు పోగయ్యారు. విషస్‌ చెబుతూ సందడి చేశారు.

April 8, 2024 / 03:34 PM IST

Rashmika : హ్యాపీ బర్త్‌డే రష్మిక.. ఆమె రికార్డులు ఇవే!

నేషనల్‌ క్రష్‌ రష్మిక పుట్టినరోజు (ఏప్రిల్‌ 5) నేడు. ఈ సందర్భంగా ఆమె సాధించిన పలు రికార్డులేంటో తెలుసుకుందాం రండి.

April 5, 2024 / 12:21 PM IST

Vishweshwar Rao : హాస్య నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

టాలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు విశ్వేశ్వరరావు మంగళవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నై సమీపంలోని ఆయన స్వగ్రామం సిరుశేరిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

April 3, 2024 / 02:11 PM IST

Game Changer : గేమ్‌ ఛేంజర్‌ రిలీజ్ డేట్‌పై దిల్‌ రాజు ఇలా అనేశారేంటి?

రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందన్న విషయంపై దిల్‌ రాజు మాట్లాడారు. బుధవారం రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంతకీ ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నారంటే...

March 28, 2024 / 11:01 AM IST

Ram Charan : శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్‌ దంపుతులు.. క్లీంకార ఫేస్‌ రివీల్‌

బుధవారం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఓ వీడియోలో అనుకోకుండా క్లీంకార ఫేస్‌ రివీల్‌ అయ్యింది.

March 27, 2024 / 11:28 AM IST

ఇలాంటి సినిమాల్లో నటించడం నా అదృష్టం : సూర్య

తమిళ స్టార్‌ హీరో సూర్య తాజా చిత్రం కంగువ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడంపై సూర్య ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అవేంటంటే..

March 25, 2024 / 12:13 PM IST

Deepika Padukone : కెమెరాలకు దూరంగా దీపికా పదుకొనే.. యాడ్స్‌కూ నో

ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే తాజాగా ఏ ప్రాజెక్టులకూ ఒప్పుకోవడం లేదు. చిన్న యాడ్స్‌కకు సైతం నో చెప్పేస్తోందట. ఎందుకంటే..

March 21, 2024 / 08:23 AM IST