• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

stars Remuneration : 90ల్లోనే రూ.కోటి రెమ్యునరేషన్‌ అందుకున్న స్టార్లు ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో స్టార్‌ హీరోలంతా భారీగా పారితోషికాల్ని అందుకుంటున్నారు. కొందరు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్లు అందుకుంటున్న వారూ ఉన్నారు. అయితే 1990ల్లో కోటీ రూపాయలంటే చాలా పెద్ద  పారితోషకం. దాన్ని అందుకున్న వారు ఉన్నారు తెల్సా.

February 19, 2024 / 09:41 AM IST

Allu arjun : బన్నీ ధరించిన ఆ స్వెట్ షర్ట్​ మరీ ఇంత రేటా?

స్టయిలిష్‌ స్టార్‌ అల్లూ అర్జున్‌ ఏం చేసినా, ఏం ధరించినా ఫ్యాన్స్‌ వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. తాజాగా ఆయన ధరించిన ఓ స్వెట్‌ షర్ట్‌ ధర తెలుసుకుని అంతా షాక్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వివరాలు ఏమిటంటే...

February 17, 2024 / 02:11 PM IST

Pv Sindhu : విజయ్ దేవరకొండ సినిమాలపై పీవీ సింధూ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

ప్రముఖ బ్యాట్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు విజయ దేవర కొండ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. అలాగే ప్రభాస్‌, రామ్‌ చరణ్‌ సినిమాల్ని తాను ఎక్కువగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...

February 13, 2024 / 01:39 PM IST

Sai Pallavi : జపాన్‍ స్నో ఫెస్టివల్‍లో సాయి పల్లవి.. ఆమిర్ ఖాన్ కుమారుడు

ప్రముఖ నటి సాయి పల్లవి జపాన్‌లో జరుగుతున్న స్నో ఫెస్టివల్‌లో ఎంజోయ్‌ చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ కూడా ఆమెతో కలిసి ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు.

February 13, 2024 / 10:52 AM IST

Sania Mirza : తండ్రి మూడో పెళ్లితో తన కొడుక్కీ మనసిక క్షోభే అంటున్న సానియా!

తండ్రి మూడో వివాహం చేసుకోవడంతో తన కుమారుడు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని, పాఠశాల నుంచీ వేధింపులను ఎదుర్కొంటున్నాడని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు.

February 9, 2024 / 11:52 AM IST

Animal OTT Streaming : ఓటీటీలోకి యానిమల్‌ సినిమా ఇంగ్లీష్‌ వెర్షన్‌!

నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్‌ సినిమా ఇంగ్లిష్‌ వెర్షన్‌ స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. సలార్‌ సినిమాను దాటుకుని ఇప్పటికే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఈ సినిమా ఇంగ్లీష్‌లోనూ రావడంతో మరింత వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకోనుంది.

February 8, 2024 / 04:04 PM IST

Hi Nannaలో నాని-శృతి లవ్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్‌

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో నాని- శృతి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందట.

December 4, 2023 / 10:08 AM IST

Varun Tej కొత్త మూవీ టైటిల్ ఇదే.. అదిరిన ఫస్ట్ లుక్ పోస్టర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ కొత్త మూవీ టైటిల్ ఖరారు చేశారు. కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

July 27, 2023 / 03:34 PM IST

Sreeleela: డెబ్యూ హీరోల సరసన నటించేందుకు సై..?

స్టార్ హీరోలతోనే కాదు.. కొత్త హీరోలతో నటించేందుకు సై అంటోంది బ్యూటీ క్వీన్ శ్రీలీల.

July 25, 2023 / 07:06 PM IST

Nora Fatehi: బ్లాక్ శారీలో మైండ్ బ్లోయింగ్ అందాలు..!

బ్లాక్ శారీలో నోరా ఫతేహి అందాలు మైండ్ బ్లోయింగ్ అంటున్నారు కుర్రకారు.

July 25, 2023 / 06:28 PM IST

Ananya-Aditya: సినిమాలు, షికార్లు పెంచేసిన లవ్ బర్డ్స్..!

లవ్ బర్డ్స్ ఆదిత్యరాయ్ కపూర్, అనన్య పాండే కలిసి బార్బీ మూవీ చూశారు. స్పెయిన్‌లో ఉన్న వీరు సినిమాలు, షికార్లు చేస్తూ అభిమానులకు చిక్కారు.

July 25, 2023 / 02:53 PM IST

BRO Movie కెరీర్‌లో ఉత్తమ చిత్రం: దర్శకుడు సముద్రఖని

తన కెరీర్‌లో బ్రో మూవీ ఉత్తమ చిత్రంగా నిలుస్తోందని దర్శకుడు సముద్రఖని అంటున్నారు.

July 24, 2023 / 04:50 PM IST

SalmanKhan: ఫేక్ కాస్టింగ్ కాల్స్ పై సల్మాన్ సీరియస్..!

 సల్మాన్ ఖాన్‌కు అన్ని వర్గాల సినీ ప్రేమికుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఔత్సాహిక నటులు అతని ప్రాజెక్ట్‌లు,  ప్రొడక్షన్ హౌస్‌లో భాగం కావాలని కలలుకంటున్నారు. దీనిని అనుసరించి, చాలా మంది మోసగాళ్ళు దీనిని సద్వినియోగం చేసుకోవడానికి , వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.

July 18, 2023 / 05:26 PM IST