రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై దిల్ రాజు మాట్లాడారు. బుధవారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంతకీ ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నారంటే...
బుధవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చిన ఓ వీడియోలో అనుకోకుండా క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది.
తమిళ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం కంగువ త్వరలో విడుదల కానుంది. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం రావడంపై సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవేంటంటే..
తన భర్త ఒకసారి కనిపిస్తే తాను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటూ నటి సురేఖ వాణి కన్నీరు పెట్టుకున్నారు. ఆయన బతికున్నప్పుడు కొన్ని చెప్పుకోలేకపోయానన్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తనకెంతో ఇష్టమైన తల్లి, భార్యకు ట్రీట్ ఇవ్వడానికి హీరో రామ్ చరణ్ గరిట పట్టారు. ఆయన ఇంతకీ వారికి ఏం ట్రీట్ ఇచ్చారో తెలుసుకుందాం రండి.
నేచురల్ స్టార్ నానీ నటించబోతున్న తదుపరి సినిమా బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి ‘ఎల్లమ్మ’ పేరు పెట్టినట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
యంగ్ హీరో శర్వానంద్ బుధవారం తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను తండ్రైన విషయాన్ని వెల్లడిస్తూ కుమార్తెతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆమె పేరును సైతం వెల్లడించారు.