NRML: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ పీఆర్టీయు టీఎస్ 2026 డైరీని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదని, ఈ విషయం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.