NTR: కొండూరు పెద్ద తండా గ్రామంలో ఎంపీ కేశినేని చిన్ని శనివారం వాటర్ ట్యాంకును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంకును 15 రోజుల్లో ప్రారంబోత్సవం చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణమైన కలుషిత నీటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.