WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని PACS సొసైటీలో శనివారం ధర్మారావుపల్లె గ్రామానికి చెందిన రైతులు క్యూలైన్లో ద్వారా యూరియా బస్తాలను పొందుతున్నట్లు ఏవో రజిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల వారీగా యూరియా పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు పేర్కొన్నారు.