NZB: బాల్కొండ మండలం టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేసే ధనుంజయ్ మృతి చెందారు. తోటి సహోద్యోగులు బాధిత కుటుంబానికి శనివారం రూ.1.40 లక్షల ఆర్థిక సహాయాన్ని డీఆర్డీవో సాయగౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవీవో నారాయణ, అంబుడ్స్‌మెన్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ భాస్కర్, ఏపీవో ఇందిరా, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.