ఈ ఏడాది రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యుల జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. TGలో BRS సభ్యుడు KR సురేష్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్‌మను ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. APనుంచి YCP MPలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, TDP సభ్యుడు సానా సతీష్‌ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగుస్తుంది.