CTR: పుంగనూరు ముడి పాపనపల్లి PHC కేంద్రంలో శుక్రవారం ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని డాక్టర్ సృజన నిర్వహించారు. బాలింతలు,గర్భిణీకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా నాణ్యమైన, సమగ్రమైన ప్రసూతి సంరక్షణను అందించడం PMSMA లక్ష్మన్నారు.