AP: సర్వే రాళ్లపై గత సీఎం బొమ్మ వేసేందుకు రూ.660 కోట్లు ఖర్చు పెట్టారని CM చంద్రబాబు వెల్లడించారు. పాస్బుక్లపై తన ఫొటో కోసం మరో రూ.22 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 29 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని.. అన్నింటినీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. 22-ఏ భూములపై వచ్చిన సమస్యలన్నీ తొలగిస్తున్నామని పేర్కొన్నారు. భూయజమాని మార్పు ప్రక్రియను సరళతరం చేశామన్నారు.