TG: రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్గా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. KTRతో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమై.. వర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరించారు. సుప్రీంకోర్టు జోక్యం వల్లే HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని KTR అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు.