KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1వాలంటీర్లు మంగళవారం 5వ రోజు అడివిలింగాల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో శ్రమదానం చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వాలంటీర్లు పాఠశాల ఆవరణను శుభ్రం చేయడంతో పాటు, హైస్కూల్ పరిసరాల్లోని పెద్ద కొమ్మలను తొలగించి, పాఠశాలకు వెళ్లే దారిని చక్కగా చేశారు.