AP: రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను చూసి అంతా నవ్వుతున్నారని, పోలీసులు నీళ్లు లేని బావిలో దూకాలంటూ మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో అట్టడుగు స్థానంలో డిపార్ట్మెంట్ ఉందని, కేంద్ర ప్రభుత్వ నివేదిక చూసి CM చంద్రబాబు, హోంమంత్రి అనిత సిగ్గుపడాలని దుయ్యబట్టారు. రాష్ట్ర పరువును దిగజార్చరంటూ దుయ్యబట్టారు.