TG: కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయాలని 2014లో కోమటిరెడ్డి, సంపత్ కోరితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేశారు. కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులు పదేళ్లలో హరీష్కి గుర్తు రాలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినా తప్పు లేదా? సీఎం రేవంత్ చేస్తే తప్పా? అని ప్రశ్నించారు.