ADB: పేదల కోసం ఎలాంటి న్యాయ సహాయానికైనా తామున్నామని జిల్లా డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైలును సందర్శించారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్థిక స్థోమత లేని వారికి న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు.