TG: అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్‌పై అక్బరుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. సభకు రాని వ్యక్తి సభ అజెండా డిసైడ్ చేస్తున్నారని తెలిపారు. సభకు వచ్చి ఇరిగేషన్‌పై చర్చిస్తా అన్నారని.. ఈ పార్టీ ఎమ్మెల్యేలు సభలో లేకుండా పోయారని అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు.
Tags :