MDK: బాలల ముఖాల్లో చిరునవ్వు చూడడమే ఆపరేషన్ స్మైల్ -12 ప్రధాన ఉద్దేశ్యం అని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో అవగాహన పోస్టర్ను ఎస్పీ ఆవిష్కరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలలతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు.