AP: చిత్తూరు జిల్లాలో కుమార్తెపై తండ్రి అత్యాచారం చేసిన ఘటనపై పోక్సో కేసు నమోదైంది. మొదటి భార్య కుమార్తెను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తండ్రి అత్యాచారం చేయబోయాడు. బాలిక నానమ్మ అడ్డుకోబోగా దాడి చేసి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.