ATP: నార్పల మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి దేవస్థానంలో ఇవాళ నిర్వహించాల్సిన వేలాన్ని వాయిదా వేసినట్లు ఈవో శోభ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. చక్కెర, టెంకాయలు, పూజాసామగ్రి అమ్ముకొనే హక్కు, సామాన్లు బాడుగకు ఇచ్చుకునేందుకు బహిరంగ వేలం నిర్వంచాల్సి ఉండగా వాయిదా వేసినట్లు వివరించారు. బహిరంగ వేలం తేదీ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Tags :