అన్నమయ్య: రాజంపేట మండలం నూనెవారి పల్లెలో సాయంత్రం 6:30 గంటలకు బీవీఎన్ పాఠశాల సమీపంలోని రాములవారి ఆలయం వద్ద మహిళ మెడలోని సరుడును ఎర్ర చొక్కా ధరించిన దొంగ పల్సర్ బైక్పై వచ్చి లాక్కెళ్లాడు. సరుడులో రూ.1.50 లక్షల విలువైన బంగారు పుస్తెలు ఉన్నాయి. ఘటనలో మహిళకు మెడ గాయం కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.