RR: చందానగర్ పరిధిలో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు GHMC రూ.2.6 కోట్ల నిధులు కేటాయించింది. అంత్యక్రియలకు వచ్చే ప్రజలకు సౌకర్యంగా షెడ్లు, త్రాగునీటి వసతి, శౌచాలయాలు, అంతర్గత రహదారులు, లైటింగ్, డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. పనులు పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.