SDPT: హుస్నాబాద్ రైతు వేదికలో రైతులకు యూరియా కార్డులను శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారులు పంపిణీ చేశారు. యూరియా కార్డుల పంపిణీతో యూరియా పంపిణీలో దళారుల నిర్ములనతో పాటు పంట సాగుచేసిన రైతులకు మాత్రమే యూరియా అందుతుందని తెలిపారు. ఈ యూరియా కార్డులు అన్ని గ్రామాలలో నేటి నుంచి వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు.