NLR: కొడవలూరు-బుచ్చి ప్రధాన రహదారిపై మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ప్రధాన కూడళ్లు, మలుపుల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వాహన చోదకులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద వాహనాలు కనపడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధించి అధికారులు స్పందించి మలుపులు వద్ద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.