AP: కృష్ణా, పల్నాడు జిల్లా కలెక్టర్లపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడేలా మలిచారని తెలిపారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో కార్యక్రమాల నిర్వహణ అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించారని వ్యాఖ్యానించారు.