PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-1, 3 బొగ్గు గనులపై మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించినందుకుగాను ఉద్యోగిని స్వప్నను సింగరేణి అధికారి ముప్పిడి రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు GM ఆఫీస్లో నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు ప్రశంసాపత్రాన్ని అందించారు.